Random Video

MS Dhoni Is Amazing, I Learnt A Lot Watching Him During Run Chases,Says Vijay Shankar | Oneindia

2019-02-13 119 Dailymotion

“I was happy to be around with the seniors. Just watching them prepare for matches and learning. Moreover, I learnt a lot by watching Dhoni during run chases. I learnt a lot about how to pace an innings, especially during chases. I learnt about his mindset,” Shankar told on Tuesday.
#MSDhoni
#VijayShankar
#indiavsnewzealand
#rohithsharma
#cricket
#teamindia

ఛేజింగ్‌లో దూకుడుగా ఎలా ఆడాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకున్నానని భారత యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ సిరిస్ తనకో పాఠమని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.